నవతెలంగాణ-హైదరాబాద్ : కోకా-కోలా ఇండియా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) భాగస్వామ్యంతో, ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 సందర్భంగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తమ ప్రతిష్టాత్మక ‘మైదాన్ సాఫ్’ ప్రచారంలో భాగంగా అనేక సుస్థిర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘మైదాన్ సాఫ్’ ప్రచారం ముఖ్యంగా బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ పై అవగాహన, అభిమానుల భాగస్వామ్యంపై దృష్టి పెడుతుంది. తద్వారా క్రికెట్ మ్యాచ్ రోజులను సుస్థిరతకు […]
The post ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025: విశాఖపట్నంలో ‘మైదాన్సాఫ్’ కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment