– ప్లీహానికి చీలికతో అంతర్గత రక్తస్రావం!– సిడ్నీకి బయల్దేరిన క్రికెటర్ కుటుంబంనవతెలంగాణ-సిడ్నీ : భారత క్రికెటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డేలో బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి వెనక్కి పరుగెడుతూ కండ్లుచెదిరే క్యాచ్ అందుకుని ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కేరీని అవుట్ చేసిన సంగతి తెలిసిందే. కఠినమైన క్యాచ్‌ను మెరుపు వేగంతో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. వెంటనే పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడాడు. […]
The post ఐసీయూలో శ్రేయస్ అయ్యర్ appeared first on Navatelangana.
Leave A Comment