నవతెలంగాణ – హైదరాబాద్; ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ నూతన ప్లాన్ ఐసిఐసిఐ ప్రు స్మార్ట్ కిడ్ 360 ను విడుదల చేసింది. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. తమ పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం, హామీ ఇవ్వబడిన ప్రయోజనాలతో తగిన ప్రణాళిక చేసుకోవడానికి ఇది కస్టమర్లుకు వీలు కల్పిస్తుంది. ఐసిఐసిఐ ప్రు స్మార్ట్ కిడ్ 360, పిల్లల భవిష్యత్తు మైలురాళ్ళు, అంటే పాఠశాల లేదా ఉన్నత విద్య లేదా యుక్తవయస్సు ప్రారంభ లక్ష్యాలకు అనుగుణంగా మనీబ్యాక్ లేదా ముందుగా నిర్ణయించిన ప్రకారం చెల్లింపులను […]
The post ఐసిఐసిఐ ప్రు స్మార్ట్ కిడ్ 360తో మీ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసుకోండి appeared first on Navatelangana.
Leave A Comment