‘నార్త్ ఈస్ట్ కనెక్ట్’ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 21,22 తేదీల్లో హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లోని స్క్రీన్ -4, స్క్రీన్ -5లలో పలు భాషల సినిమాలను ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక తెలిపారు.ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 సినిమాలతో పాటు 4 తెలుగు సినిమాలు ఈ ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు. ఆయా సినిమాల దర్శకులు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారని, సాంస్కృతిక వైవిధ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ సినిమా ప్రదర్శలను ప్రజలు […]
The post ఐమాక్స్‌లో భిన్న భాషా చిత్రాల ప్రదర్శన appeared first on Navatelangana.
Leave A Comment