నవతెలంగాణ – హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడు రవికి కరేబియన్ దీవుల పౌరసత్వం ఉందని, అతడికి బెయిల్ ఇస్తే అక్కడకు వెళ్లిపోయే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు కోర్టుకు తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలని రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, శుక్రవారం విచారణ జరిపారు. మూడు నెలల నుంచి రవి జైల్లోనే ఉన్నాడని, ఇప్పటికే విచారణ కూడా పూర్తయిందని రవి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రవి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని, […]
The post ఐబొమ్మ రవికి బెయిల్ ఇవ్వదు: పీపీ appeared first on Navatelangana.
Leave A Comment