• Login / Register
  • Site Logo

    ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ను చోరీ చేసిన కానిస్టేబుల్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: ఓ పోలీస్ కానిస్టేబుల్ కాస్ట్‌లీ ఫోన్ కోసం దొంగగా మారిపోయాడు. షాపులోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్ జౌన్‌పూర్‌లోని లైన్ బజార్‌లో ఉన్న‌ మొబైల్ షాప్‌కి.. గత శనివారం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆ షాపులోకి వచ్చారు. తమకు కాస్ట్‌లీ ఫోన్లు చూపించమని సేల్స్ గర్ల్‌‌కు కోరారు. ఆమె కొత్త కొత్త మోడల్స్ తీసి వారి ముందు పెట్టింది. వారు ఆ ఫోన్లను చేతుల్లోకి తీసుకుని చెక్ చేయసాగారు. కొద్దిసేపటి తర్వాత […]

    The post ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను చోరీ చేసిన కానిస్టేబుల్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment