– సీఐటీయూ రాష్ట్ర కమిటినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు ఈ నెల 25-28 వరకు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నగరంలో జరిగే ప్రదర్శన, బహిరంగ సభలో రాష్ట్రంలోని మహిళా కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐద్వా ఏర్పాటు నుంచి మహిళల […]
The post ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చెయ్యండి appeared first on Navatelangana.
Leave A Comment