భారత దేశ చరిత్రలో మహిళా ఉద్యమాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్రోద్యమం నుండి సమాజ మార్పులో వారి పాత్ర అమూల్యమైనది. ఆనాటి నుండే స్త్రీ విముక్తి కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ సమానత్వం కోసం మహిళలందరినీ ఏకం చేసేందుకు 1981లో ఏర్పడిన అఖిల భారత మహిళా సంఘం(ఐద్వా) నాటి నుండి ఎన్నో పోరాటాలు చేస్తోంది. కష్టంలో ఉన్న మహిళలను అమ్మలా అక్కున చేర్చుకుంటుంది. ఆపదలో ఉన్న అమ్మాయిని అక్కలా ఆదరిస్తుంది. సాంఘిక దురాచారాలపై పోరాడుతుంది. […]
The post ఐద్వా ప్రస్థానం appeared first on Navatelangana.
Leave A Comment