సామ్రాజ్యవాదం, మనువాదంపై సంఘటిత ఉద్యమాలు: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి నవతెలంగాణ-సూర్యాపేటహైదరాబాద్‌లో జనవరిలో జరగనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 23వ వార్డులో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. సామ్రాజ్యవాదం, మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ మహిళలు హక్కులు సాధించుకో వాలని ఆమె సూచించారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా […]
The post ఐద్వా జాతీయ మహాసభ జయపద్రానికి ఇంటింటి ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment