• Login / Register
  • Site Logo

    ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన మాంజా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: చైనా మాంజా కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఐదేళ్ల బాలిక మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మేడ్చల్ జిల్లా ఖాజీపల్లి నుంచి తండ్రితో పాటు ఇద్దరు కుమార్తెలు ద్విచక్ర వాహనంపై కూకట్‌పల్లికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివేకానందనగర్‌ హైవే వద్ద చైనా మాంజా బాలిక నిష్విక మెడకు చుట్టుకుంది. దాంతో ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయం కావడంతో బాలిక అక్కడకక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు […]

    The post ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన‌ మాంజా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment