• Login / Register
  • Site Logo

    ఐదేండ్ల బాలుడి నిర్బంధం

    Rss వార్తలు

    అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులపై ప్రజాగ్రహం వాషింగ్టన్‌ : మిన్నెసోటాలో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఐదేండ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్రీ-స్కూల్‌ నుంచి ఇంటికి వెళుతున్న బాలుడిని అతని తండ్రితో పాటు ఫెడరల్‌ ఏజెంట్లు అదుపులోకి తీసుకుని టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించినట్టు పాఠశాల యాజమాన్యం, న్యాయవాది తెలిపారు. ఈ బాలుడు ఇటీవల మిన్నియాపాలిస్‌ శివారు ప్రాంతం నుంచి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న నాలుగవ చిన్నారి కావడం గమనార్హం. బాలుడి పేరు లియామ్‌ కొనేజో రామోస్‌ అని, […]

    The post ఐదేండ్ల బాలుడి నిర్బంధం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment