• Login / Register
  • Site Logo

    ఐదేండ్లలో 300మంది మృతి

    Rss వార్తలు

    ఆలస్యం నింపిన విషాదంఅప్పా నుంచి మన్నెగూడ వరకు నేషనల్‌ హైవే పనుల్లో జాప్యంబీజేపీ ఎంపీ ఉన్నా పట్టించుకోని వైనంనేతల మధ్య విభేదాలతో గత ప్రభుత్వంలోనూ ముందుకు సాగని పనులు..పర్యావరణం పేరుతో కాలయాపన…తరుచూ ప్రమాదాలుఇటీవల కేసు విత్‌ డ్రా చేసుకున్న పర్యావరణ వేత్తలుఇప్పటికైనా పనులు త్వరగా ప్రారంభించాలని ప్రజల వేడుకోలుసీఎం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి నవతెలంగాణ-చేవెళ్లప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎప్పుడో చేపట్టాల్సిన హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి పనులు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. […]

    The post ఐదేండ్లలో 300మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment