– ఎస్‌బీఐ వెల్త్ మేనేజ్‌మెంట్ భారీ విస్తరణ..!– 2030 నాటికి రూ.15 లక్షల కోట్ల ఏయూఎం : ఎస్‌బీఐ చైర్మెన్ చల్లా శ్రీనివాసులు వెల్లడిముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో నూతన మైలురాళ్లను నెలకొల్పాలని నిర్ణ యించుకుంది. 2030 నాటికిి ఈ విభాగంలోని నిర్వహణ ఆస్తుల విలువ (ఎయూఎం)ను ఏకంగా రూ.15 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ బ్యాంక్ ఛైర్మన్ […]
The post ఐదేండ్లలో ఐదు రెట్ల వృద్ధి లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment