– కేంద్ర, ఏపీ ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి చర్చించాలి– ఆలయ అభివృద్ధి పట్ల సీఎం స్పందించటాన్ని స్వాగతిస్తున్నాం– నిధులు కేటాయించి పనులు చేపట్టాలి– భద్రాచలం అభివృద్ధికి కృషి చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లునవతెలంగాణ-భద్రాచలంభద్రాచలం రామాలయం అభివృద్ధి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటాన్ని స్వాగ తిస్తున్నామని, అదే సమయంలో ఐదు గ్రామ పంచాయతీల సంగతేమిటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన […]
The post ఐదు గ్రామ పంచాయతీల సంగతి ఏమైంది..! appeared first on Navatelangana.
Leave A Comment