నవతెలంగాణ – వలిగొండ రూరల్ : నిషేధిత పేకాట ఆడుతూ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 5 గురు వ్యక్తులను స్థానిక పోలీసులు పట్టుకొని కేసునమోదు చేసి అరెస్ట్ చెసిన ఘటన మండలంలోని వర్కట్ పల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వర్కట్పల్లి సమీపంలోనీ పబ్బు శంకరయ్య వ్యవసాయ బావివద్ద 5 గురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి జరిపి వర్కట్పెల్లికి చెందిన ఆకుల మహేందర్, […]
The post ఐదుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment