స్వాగతోపన్యాసంలో సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశ వ్యాప్తంగా ఐక్యపోరాటాల ద్వారానే శ్రామిక మహిళల హక్కుల్ని సాధించుకోగలమనీ, ఆ దిశగా ప్రస్తుత వేదిక మార్గనిర్దేశనం చేయాలని శ్రామిక మహిళా కన్వెన్షన్ ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రిన్ చుక్కరాములు సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ 13వ అఖిల భారత కన్వెన్షన్‌లో ఆయన ప్రారంభోపాన్యాసం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న మహిళల సమస్యలు […]
The post ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన appeared first on Navatelangana.
Leave A Comment