నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, ఐక్యత ఫౌండేషన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో ఆదివారం నిర్వహించిన హెల్త్ క్యాంప్ లో దాదాపు 250 రక్త పరీక్షలను చేయించుకున్నారు. వారికి డాక్టర్లు రక్త నమూనాలను సేకరించి టెస్టులు చేసి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని రిపోర్టులో ఇచ్చారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సి ఓ ఓ సుంకి రెడ్డి రాఘవేందర్ […]
The post ఐక్యత ఫౌండేషన్ హెల్త్ క్యాంప్ విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment