మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయండిఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో.. ఉమ్మడి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి కొండా సురేఖ నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం రూరల్‌మున్సిపల్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యతతో కదిలి విజయం సాధించాలని, సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతి ఇంటి గడపనూ తట్టాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ పురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మద్దినేని […]
The post ఐక్యతతోనే విజయం appeared first on Navatelangana.
Leave A Comment