నవతెలంగాణ-హైదరాబాద్ : అమృతాంజన్ పసుపు బామ్(Yellow Balm), (చిన్న ఉపశమనపు డబ్బా) 130 సంవత్సరాలకు పైగా భారతదేశంలోని ప్రతి ఒక్కరి దైనందిన జీవితాలలో గాఢంగా పెనవేసుకుపోయింది. ఇది పడకగదిలో ఉన్నా, ట్రావెల్ బ్యాగ్‌లో ఉన్నా, లేక తలనొప్పి లేదా ఒళ్లు నొప్పి వచ్చినప్పుడల్లా ఒక చేతి నుండి మరొక చేతికి ప్రేమగా అందించబడినా, దాని ఉపశమనం కలిగించే సువాసన, సాంత్వననిచ్చే స్పర్శతో కేవలం ఉపశమనం మాత్రమే కాక, అపురూపమైన జ్ఞాపకాలను కూడా అందిస్తుంది. చాలా మందికి, ఇది […]
The post ఐకానిక్ పసుపు బామ్ను తిరిగి విడుదల చేసిన అమృతాంజన్ హెల్త్‌కేర్ appeared first on Navatelangana.
Leave A Comment