సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్ మల్కాజ్‌గిరి, సైబరాబాద్ నూతన మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణలో పది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్ నియమితులయ్యారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గానూ కొనసాగుతారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్‌కుమార్ సుల్తానియాకు ప్రణాళికా శాఖతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు […]
The post ఐఏఎస్‌ల బదిలీలు appeared first on Navatelangana.
Leave A Comment