• Login / Register
  • Site Logo

    ఐఎస్ బింద్రా కన్నుమూత

    Rss వార్తలు

    బీసీసీఐ ఆఫీస్‌బేరర్ల సంతాపంన్యూఢిల్లీ : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఐఎస్‌ బింద్రా (84) ఆదివారం కన్నుమూశారు. 1993-1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన ఇంద్రజిత్‌ బింద్రా.. 1978-2014 వరకు 36 ఏండ్ల పాటు పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ చీఫ్‌గా మొహాలి స్టేడియం నిర్మాణంలో బింద్రా కీలక భూమిక పోషించాడు. భారత క్రికెట్‌ బోర్డు పరిపాలనలో జగన్‌మోహన్‌ దాల్మియా, ఐఎస్‌ బింద్రాలు […]

    The post ఐఎస్‌ బింద్రా కన్నుమూత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment