నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే తనకు గౌరవం ఉందని.. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. “నేను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు.. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు.. ఆ ఫ్రస్టేషన్, […]
The post ఐఎమ్ వెరీ సారీ:ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి..వీడియో appeared first on Navatelangana.
Leave A Comment