• Login / Register
  • Site Logo

    ఐఎండీ వెదర్ రిపోర్ట్ : అల్పపీడనం ఎఫెక్ట్....! ఏపీలో ఈ 5 రోజులపాటు భారీ వర్షాలు

    Rss వార్తలు
    ఏపీకి వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో కోస్తాలో పలుచోట్ల అతిభారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
    Read More...

    Leave A Comment