నవతెలంగాణ-బజార్ హాత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ అధికారి సీనియర్ అసిస్టెంట్ ఖడ్గం విద్యాసాగర్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద రెండు లక్షలు రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ గొర్రె మధు తెలిపారు. బాలన్‌పూర్ శివార్‌లో ఉన్న సర్వే నెం. 11/ఏలో ఉన్న 8.35 ఎకరాల భూమిని సదా బినామా ద్వారా సదురు రైతు పేరు బదిలీ చేయడానికి నాలుగు లక్షలు డిమాండ్ చేశాడని, […]
The post ఏసీబీ వలలో రెవెన్యూ అధికారి appeared first on Navatelangana.
Leave A Comment