– రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టెనోగ్రాఫర్, అటెండర్లు– జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటననవతెలంగాణ-భూపాలపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో ఏసీబీ అధికారుల రైడ్స్ కలకలం సృష్టించాయి. జిల్లా కోర్టులో సిబ్బంది రూ.5వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం.. గణపురం మండలానికి చెందిన ఓ రైతు సర్టిఫైడ్ కాపీ కోసం కోర్టు సిబ్బందిని సంప్రదించాడు. ఈ క్రమంలో సిబ్బంది పాలకుర్తి సాయిచరణ్ (స్టెనోగ్రాఫర్), అటెండర్లు పున్నం రజిత, […]
The post ఏసీబీ వలలో కోర్టు సిబ్బంది appeared first on Navatelangana.
Leave A Comment