– లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం– మెదక్ జిల్లా టేక్మాల్‌లో ఎస్‌ఐ..– వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో విద్యుత్ శాఖ ఏఈ..నవతెలంగాణ-టేక్మాల్/వనపర్తిప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటనలు మెదక్ జిల్లా టేక్మాల్, వనపర్తి జిల్లా గోపాల్‌పేట లో మంగళవారం చోటుకున్నాయి. దొంగతనం కేసులో కాంప్రమైజ్ కోసం లంచం తీసుకున్న టేక్మాల్ ఎస్‌ఐని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా […]
The post ఏసీబీ వలలో అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment