• Login / Register
  • Site Logo

    ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ ఈఈ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఓ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న వూదెపు వెంకట రామారావు, ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.1,90,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన తెలంగాణ దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, యాదగిరిగుట్ట […]

    The post ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఈఈ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment