• Login / Register
  • Site Logo

    ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్

    Rss వార్తలు

    సాదాబైనామా రిజిస్ట్రేషన్‌ కోసం రూ.2లక్షలు లంచం నవతెలంగాణ- ఆదిలాబాద్‌సాదాబైనామా కింద భూమి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు బాధితుని నుంచి రూ.2లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలో శుక్రవారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాలన్‌పూర్‌ శివారులో ఉన్న 8.35 ఎకరాలకు సంబంధించి సాదాబైనామా రిజిస్ట్రేషన్‌ కోసం బాధితుడు తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించాడు. రిజిస్ట్రేషన్‌ దస్తావేజును ప్రాసెస్‌ చేసి పంపించేందుకు సీనియర్‌ […]

    The post ఏసీబీకి పట్టుబడిన సీనియర్‌ అసిస్టెంట్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment