నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిఫౌల్ట్రీ ఫామ్‌కు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన పాపన్నపేట ట్రాన్స్‌కో డీఈ షేక్ చాంద్ షరీఫ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన పాపన్నగారి భాస్కర్ ఫౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ పౌల్ట్రీ ఫారంకు 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్ అవసరం ఉందని పాపన్నపేట ట్రాన్స్‌కో ఏఈని సంప్రదించాడు. రూ.1.10లక్షలతో నూతన ట్రాన్స్‌ఫార్మర్ కోసం ప్రతిపాదనలు సిద్ధం […]
The post ఏసీబీకి చిక్కిన విద్యుత్ డీఈ షేక్ చాంద్ షరీఫ్ బాషా appeared first on Navatelangana.
Leave A Comment