నవతెలంగాణ-ఆదిభట్లలంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ అధికారులు చిక్కాడు. బిల్డర్ నుంచి రూ.75వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని టీసీఎస్ సమీపంలో నాలుగు వందల గజాలు గల ఇంటి స్థలం స్టిల్ట్ ప్లస్ నాలుగు అంతస్తుల రెసిడెన్సియల్ నిర్మాణ పర్మిషన్ కోసం స్థానిక బిల్డర్ నుంచి టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ రూ.1.50లక్షలు లంచం […]
The post ఏసీబీకి చిక్కిన ఆదిభట్ల టౌన్ ప్లానింగ్ అధికారి appeared first on Navatelangana.
Leave A Comment