మా కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలుఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన చాపల శ్యామల యాదగిరిదంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందించిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి నవతెలంగాణ – వనపర్తి ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలుగన్న మా కుటుంబానికి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి మాకు ఓ సొంత గూడును ఏర్పాటు చేసుకునేందుకు రూ.5 లక్షల మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, వనపర్తి […]
The post ఏళ్లనాటి సొంతింటి కల నెరవేరింది appeared first on Navatelangana.
Leave A Comment