అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా మిస్ కావొద్దు పోలింగ్ స్టేషన్‌కు ఒక బీఎల్‌ఏను నియమించాలి : రాజకీయ పార్టీలకు సీఈవోసుదర్శన్‌రెడ్డి సూచననోటిఫికేషన్ తర్వాత పరిమితంగా సమయం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ప్రత్యేక సుదీర్ఘ సవరణ ‘సర్’ కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి సుదర్శన్‌రెడ్డి చెప్పారు. ఏప్రిల్ లేదా మేలో తెలంగాణ సహా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని వివరించారు. సర్ ను దృష్టిలో ఉంచుకుని అంతకు ముందే […]
The post ఏప్రిల్ లేదా మేలో రాష్ట్రంలో సర్ appeared first on Navatelangana.
Leave A Comment