• Login / Register
  • Site Logo

    ఏపీ రైతులకు అప్డేట్ - ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి

    Rss వార్తలు
    ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదు గడువుపై ఏపీ వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించారు. మార్పు చేర్పులకు ఈ నెల30 వరకు అవకాశం కల్పించింది.
    Read More...

    Leave A Comment