• Login / Register
  • Site Logo

    ఏపీ మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కన్నుమూత

    Rss వార్తలు

    విజయవాడ : మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (93) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో రాజకీయ, సామాజిక, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబంలో జన్మించిన వెంకయ్య విజయవాడలో ప్రముఖ హోటల్‌ ఐలాపురం స్థాపకుడిగా పేరుపొందారు. కాంగ్రెస్‌ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ప్రజాసేవలో ఎనిమిదేళ్లు విశేష […]

    The post ఏపీ మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కన్నుమూత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment