అటవీ భూముల ఆక్రమణ వీడియో విడుదల చేసిన పవన్ కల్యాణ్‌విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు అమరావతి: ఏపీ మాజీ మంత్రి, వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రంగా చిత్తూరు జిల్లా అటవీ భూముల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయనతోపాటు, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. ఎ1గా ఎంపి మిథున్‌రెడ్డిని పేర్కొంది. విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన […]
The post ఏపీ మాజీమంత్రి పెద్దిరెడ్డిపై కేసు appeared first on Navatelangana.
Leave A Comment