ఉభయ సభల సమావేశంలో గవర్నర్‌ఏడాదిలో రూ.33 వేల కోట్లు నగదు బదిలీ చేసినట్లు వెల్లడివాకౌట్ చేసిన వైసిపిఅమరావతి : ‘రాష్ట్రంలో 2019 తరువాత వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు తలెత్తాయి. రాష్ట్ర అభివృద్ధి స్తంభించింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. కీలక రంగాలు తీవ్ర తిరోగమనం బాట పట్టాయి. చేదు అనుభవాలతో విసిగి వేసారిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత 19 నెలలుగా తీసుకున్న చర్యలతో రాష్ట్రం పునరుద్దరణ దశ నుండి ప్రగతి వైపు ప్రయణిస్తోంది.’ […]
The post ఏపీ పునరుద్ధరణ నుంచి ప్రగతి వైపు appeared first on Navatelangana.
Leave A Comment