• Login / Register
  • Site Logo

    ఏపీ టెట్ 2025 అప్డేట్ - ఈ నెలలోనే కొత్త నోటిఫికేషన్…..!

    Rss వార్తలు
    ఏపీలోని టెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెలలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.
    Read More...

    Leave A Comment