• Login / Register
  • Site Logo

    ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

    Rss వార్తలు
    ఏపీ ఇంటర్ ఫీజు గడువును పొడిగించారు. పరీక్షల ఫీజు గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఓ ప్రకటన ద్వారా తెలిపింది.  రూ.100 ఫైన్ తో ఈనెల 30 వరకు చెల్లించుకోవచ్చు. 
    Read More...

    Leave A Comment