ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం99 ఏళ్ల లీజుకు అవకాశంఉండవల్లి వద్ద రెండో పంపింగ్ స్టేషన్‌ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష : క్యాబినెట్ నిర్ణయాలుఅమరావతి : పేద ప్రజలకు ఎంతోకొంత ఆసరాగా ఉండే అసైన్డ్ భూములను మాయమాటలతో వారి వద్ద నుండి గుంజుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్‌భూముల బదిలీలను నిషేధిస్తూ 1977లో రూపొందించిన చట్ట స్ఫూర్తిని నీరుగారుస్తూ ఇప్పటికే కొన్ని సవరణలు జరగ్గా, తాజాగా మరో సవరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. అత్యవసరం కావడంతో ఈ […]
The post ఏపీలో ‘అసైన్డ్’కు మళ్లీ సవరణ! appeared first on Navatelangana.
Leave A Comment