కాకినాడ : కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం శివారులో విద్యుదాఘాతానికి గురై వరి డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. జగ్గంపేట పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు… పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపట్టి సింహాద్రి అప్పన్న (57), వరి కోత యంత్రం డ్రైవర్‌గా, రాపాక గ్రామానికి చెందిన గెడ్డం సందీప్ (22) క్లీనర్‌గా పనిచేస్తున్నారు. వరి కోతల్లో భాగంగా వారు రాజానగరం మండలం కలవచర్ల వచ్చారు. అక్కడ పని పూర్తయిన […]
The post ఏపీలో విద్యుదాఘాతం..డ్రైవర్, క్లీనర్ మృతి appeared first on Navatelangana.
Leave A Comment