• Login / Register
  • Site Logo

    ఏపీలో బైక్పై మృతదేహం తరలింపు

    Rss వార్తలు

    – మహాప్రస్థానం వాహనం లేక… ఆటోకు డబ్బులు లేక…– సమగ్ర విచారణకు కలెక్టర్‌ ఆదేశంబాపట్ల : మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక బైక్‌పై తరలించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఈ హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం… ఎస్‌టి సామాజిక తరగతికి చెందిన నక్క నాగేశ్వరరావు (40) వరి పొలాల వద్ద ఉంటూ ఎలుకల బోనులు పెడుతూ ఉంటారు. మంగళవారం ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో, నాగేశ్వరరావు […]

    The post ఏపీలో బైక్‌పై మృతదేహం తరలింపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment