• Login / Register
  • Site Logo

    ఏపీలో బార్ లైసెన్సులకు రీనోటిఫికేషన్..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 2025-28 బార్‌ పాలసీ కింద మిగిలిన 301 బార్‌ లైసెన్సులకు ఏపీ ప్రభుత్వం రీనోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 301 ఓపెన్‌ కేటగిరీ కింద నోటిఫికేషన్‌ ఇచ్చింది. డ్రా ఆఫ్ లాట్స్‌(లక్కీ డిప్‌)పద్ధతిలో బార్‌ లైసెన్సులు కేటాయించనుంది. ఫిబ్రవరి 4న సాయంత్రం నుంచి 6 వరకు దరఖాస్తులను ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. 5న డ్రా నిర్వహిస్తారు.

    The post ఏపీలో బార్‌ లైసెన్సులకు రీనోటిఫికేషన్‌.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment