• Login / Register
  • Site Logo

    ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ మృతి

    Rss వార్తలు

    సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నేతల సంతాపంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పీఆర్టీయూ వ్యవస్థాపక సభ్యులు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.నారాయణ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ పరిస్థితి విషమించి హైదరాబాద్‌లో శనివారం అర్ధరాత్రి మరణించారు. ఆయనకు భార్య గిరిజామని, కుమారుడు శ్రీకాంత్‌, కూతురు రమాదేవి ఉన్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు లింగంపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. అంత్యక్రియల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ […]

    The post ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment