విభజన హామీల విస్మరణ.. ఆర్థిక సంఘం నిధుల్లో కోతఅమరావతి : కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మరోసారి నిరాశను మిగిల్చింది,విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వే జోన్, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐటి, ఐఐఎస్‌ఈఆర్, గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్, విజయవాడ మెట్రో, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని అమరావతి ఇలా అన్ని […]
The post ఏపీకి నిరాశే appeared first on Navatelangana.
Leave A Comment