• Login / Register
  • Site Logo

    ఏడో రుతువు

    Rss వార్తలు

    1.ఒకానొక సంధికాలంఉహకందని కళాత్మక దశ్యమవుతుందివర్షానికీ గ్రీష్మానికీ మధ్యఏడు రంగుల ఇంద్రధనుస్సుఎంత అందంగా పొడుచుకొచ్చిందో2.ప్రకతికి తలొగ్గని ప్రక్రియవికటట్టహాసం చేస్తోందిఏసి రూములోఒళ్లంతా వణికిస్తున్న చలిబయటేమో రోళ్లు పగిలే ఎండ3.భయటొకటి లోపలొకటిజగమొక తెగిపోయిన కాలచక్రంబద్దలవుతున్న కోపాన్నిలోలోపల దాచుకునినాలుగ్గోడల మధ్యశాంతి వచనలు ప్రభోదిస్తున్నజీవిత కాలపు ఖైదు4.కాలం కోసం నిరీక్షణ లేకకసితీర కాటేసుకుంటున్న తెలివికాయలు పండ్లవ్వటానికిఎలక్ట్రిక్‌ యంత్రాల కొనుగోళ్లు5.రోజులు ఎప్పుడైనా మారిపోవచ్చునువ్వు మాత్రం మారకుబంగాళాఖాతంలో అల్పపీడనంఓ కొత్త తుఫాను మళ్లీ6.నువ్వు గెలవటం కోసంఒకర్ని ఎప్పుడూ ఓడగొడుతూవుండాలినాయకుడివి కానక్కర్లేదుదనబలంతో పదవి దాసోహంరాజకీయ ఋతువు7.జరగాల్సిన క్రియలు జరగవనీమగ్యమైన […]

    The post ఏడో రుతువు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment