5,880 మంది లొంగుబాటువెల్లడించిన కేంద్రంన్యూఢిల్లీ : గత ఏడేండ్లలో అంటే 2019 నుంచి ఇప్పటి వరకూ 7,400 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. మరో 5,880 మంది మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. ఈ వివరాలను మంగళవారం లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. వామపక్ష తీవ్రవాద హింస 2010తో పోలిస్తే 88 శాతం తగ్గిందని కేంద్రం తెలిపింది. ఈ హింసా సంఘటనలు 2010లో 1,936 జరగ్గా, 2025లో ఈ సంఖ్య 234కి తగ్గిందని చెప్పింది. అలాగే 2018లో 126గా […]
The post ఏడేండ్లలో 7,400 మంది మావోయిస్టులు అరెస్టు appeared first on Navatelangana.
Leave A Comment