కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు, ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ ఆరా కొన్నింటికి మాజీమంత్రి ఎదురు ప్రశ్నలుజూబ్లీహిల్స్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏడు గంటలకు పైగా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్లాది రూపాయలు సేకరించడం, ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ అంశాలపై సిట్ కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణకు […]
The post ఏడు గంటలు కేటీఆర్ విచారణ appeared first on Navatelangana.
Leave A Comment