నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులపై ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధి బందంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో చర్చించారు.తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పన, రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో సివరేజ్ ప్లాంట్‌ల నిర్మాణం. […]
The post ఏడీబీ ప్రతినిధి బృందంతో సీఎస్ భేటీ appeared first on Navatelangana.
Leave A Comment