నిర్వాసితులు, కాంగ్రెస్ నాయకుల ఆగ్రహంఆర్‌అండ్‌ఆర్ కాలనీలో తీవ్ర ఉద్రిక్తతపరస్పరం చెప్పులు విసురుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. పోలీసుల లాఠీచార్జిప్రచారంలో పాల్గొనకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే నవతెలంగాణ-గజ్వేల్ రూరల్‌సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మల్లన్నసాగర్ ఆర్‌అండ్ ఆర్ కాలనీలో శనివారం జరిగిన బీఆర్‌ఎస్ ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పునరావాస కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రచారానికి వస్తున్నారని తెలిసి.. కాంగ్రెస్ నాయకులు, ప్యాకేజీ రాని నిర్వాసిత ప్రజలు తరలివచ్చారు. తమను […]
The post ఏటిగడ్డ కిష్టాపూర్కు హరీశ్రావు రావొద్దు appeared first on Navatelangana.
Leave A Comment