ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘హైకూ’ చిత్ర హక్కుల్ని ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఆదివారం ఉదయం ఈ సినిమా షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘పేరన్బు, తరమణి’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టి […]
The post ఏగన్ హీరోగా ‘హైకూ’ appeared first on Navatelangana.
Leave A Comment